ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 10వ తరగతి SSC Pre Final Question Paper 2025 PDF ను మీ ముందుకు తీసుకువచ్చాము. ఇందులో 10వ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను, తెలుగునుంచి సోషల్ సబ్జెక్టుల వరకు, మేము ఫ్రీగా మీకోసం అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇవి రోజూ ప్రాక్టీస్ చేయడం వలన ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము. SSC Pre Final Question Paper 2025 PDF ను ఉపయోగించడమే కాకుండా, వాటిని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి.
మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు, మరియు క్లాస్ నోట్స్ ను AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC Pre Final Question Paper 2025 PDF లో అన్ని సబ్జెక్టుల ప్రశ్నలు మరియు వాటి జవాబులను కూడా చూడవచ్చు. ఈ ప్రశ్నలను రోజూ ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఫైనల్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలపై మంచి అవగాహన కలుగుతుంది.
SSC Pre Final Question Paper 2025 PDF లింక్స్ కోసం క్రింద ఇవ్వబడిన టేబుల్‌లో 10వ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల డౌన్‌లోడ్ లింకులు అందుబాటులో ఉన్నాయి. ఈ లింక్స్ ను ఉపయోగించి ప్రశ్నపత్రాలను చదవండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
10th Class Physics Study Material Pdf Download
Fa3 Social Question Paper 2025
Fa3 Biology Question Paper 2025
Ssc Pre Final Question Paper 2025 Pdf
సబ్జెక్ట్ | మోడల్ | డౌన్‌లోడ్ లింక్ |
---|---|---|
తెలుగు | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
తెలుగు | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
హిందీ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
హిందీ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
ఇంగ్లీష్ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
ఇంగ్లీష్ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
మ్యాథమెటిక్స్ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
మ్యాథమెటిక్స్ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
ఫిజిక్స్ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
ఫిజిక్స్ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
కెమిస్ట్రీ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
కెమిస్ట్రీ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
బయాలజీ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
బయాలజీ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
సోషల్ స్టడీస్ | మోడల్ 1 | డౌన్‌లోడ్ లింక్ |
సోషల్ స్టడీస్ | మోడల్ 2 | డౌన్‌లోడ్ లింక్ |
మేము ఈ Ssc Pre Final Question Paper 2025 Pdf ను విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నుండి సేకరిస్తాము.
ఈ Question Papers ఉపాధ్యాయుల, విద్యార్థుల ఉపయోగార్ధము ప్రచురించబడినవి. ఇతర వెబ్సైట్లు ఈ Question Papers కాపీ చేసి లేదా వాటర్ మార్క్ తొలగించి తమ వెబ్సైట్‌లో పబ్లిష్ చేయరాదు.
Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి .
ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.
Ssc Pre Final Question Paper 2025 (FAQs)
1. SSC Pre Final Question Papers అంటే ఏమిటి?
SSC Pre Final Question Papers అనేవి ఫైనల్ పరీక్షలకు ముందు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించే నమూనా (Sample) ప్రశ్నపత్రాలు. ఇవి విద్యార్థులకు పరీక్ష విధానం, ప్రశ్నల నమూనా, మరియు సమయం నిర్వహణలో సహాయపడతాయి.
2. SSC Pre Final Question Papers 2025 PDF ను ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
మీరు AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో అన్ని సబ్జెక్టుల Pre Final Question Papers ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. ఈ ప్రశ్నపత్రాలు అన్ని సబ్జెక్టులకూ అందుబాటులో ఉంటాయా?
అవును, ఈ ప్రశ్నపత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ , మరియు సోషల్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులకూ అందుబాటులో ఉంటాయి.
4. SSC Pre Final Question Papers 2025 PDFs ఉచితంగా లభిస్తాయా?
అవును, ఈ PDFs పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. మీరు వాటిని సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని చదవవచ్చు.
5. ఈ PDFs లో జవాబులు కూడా ఉంటాయా?
అవును, కొన్ని ప్రశ్నపత్రాల్లో జవాబు కీ (Key) కూడా అందుబాటులో ఉంటుంది. ఇది విద్యార్థులు సరిచూడడానికి సహాయపడుతుంది.
6. SSC Pre Final Question Papers 2025 తోపాటు ఇంకేమైనా స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉందా?
అవును, మీరు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని తరగతుల స్టడీ మెటీరియల్స్, నోట్స్, మరియు ఇతర ప్రశ్నపత్రాలను కూడా AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
7. లింక్స్ పని చేయకపోతే ఏమి చేయాలి?
లింక్స్ పని చేయకపోతే, దయచేసి వెబ్‌సైట్‌ను రీఫ్రెష్ చేయండి లేదా కొన్ని గంటల తర్వాత మళ్లీ ప్రయత్నించండి. ఇంకా సమస్య ఉంటే, మాకు తెలియజేయండి.
ఇంకా మీకు ఏమైనా అవసరం అయితే మీరు క్రింద కామెంట్ లో చెప్పండి .