AP Board Solutions Class 10 – 10వ తరగతి స్టడీ మెటీరియల్, టెక్స్ట్ బుక్స్ & AP SSC Updates

SA1 (Half Yearly) పరీక్షలు 9 – 20 నవంబర్ 2026. సిలబస్, సాధన పేపర్లుతేదీలు SCERT అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం (తాత్కాలికం). మారితే ఇక్కడ తెలియజేస్తాం.

మీ తరగతి ఏది? ఒక్కసారి ఎంచుకుంటే, తర్వాత ఎప్పుడు వచ్చినా మీ తరగతి పేజీలు ఇక్కడే కనిపిస్తాయి.

10వ తరగతి కోసం: SA1 Maths, SA1 Telugu, SA1 Physical Science, SA1 Biology, SA1 Social, SA1 English, SA1 Hindi. పూర్తి జాబితా కోసం కింద సబ్జెక్టుల వారీ విభాగం చూడండి.

Explore by Class

AP Board Solutions Class 10 — ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు 2026-27 కొత్త పాఠ్యపుస్తకాల ప్రకారం సబ్జెక్టుల వారీ జవాబులు, స్టడీ మెటీరియల్, ముఖ్యమైన ప్రశ్నలు, FA/SA ప్రశ్నపత్రాలు, SSC 2027 సమాచారం ఒకే చోట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటికీ. చాలా పేజీల్లో ప్రశ్న కింద “జవాబు చూడండి” బటన్ ఉంటుంది — ముందు మీరే రాసి, తర్వాత సరిచూసుకోవచ్చు.

కొత్త ప్రశ్నపత్రాలు, జవాబులు, పరీక్షల తేదీలు వచ్చిన వెంటనే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: ఈరోజు ప్రశ్న | ఇప్పటి పరీక్షలు | SA1 ట్రాకర్ | సబ్జెక్టుల వారీగా | SSC 2027 | 1–9 తరగతులు | ఎలా తయారు చేస్తాం | FAQs

ఈరోజు ప్రశ్న — 10th Science

Physical Science · Chemical Reactions and Equations · 2 మార్కులు

Why should a magnesium ribbon be cleaned before burning it in air?

జవాబు చూడండి

Magnesium ribbon gets a layer of magnesium oxide on its surface when kept in air for a long time.

This layer stops the ribbon from burning properly, so it is rubbed with sandpaper to expose clean magnesium.

ముందు మీరే రాసి, తర్వాత జవాబు చూడండి. ఇలాంటి 32 ప్రశ్నలు, జవాబులు 10th Science Important 2 Mark Questions లో. రేపు కొత్త ప్రశ్న.

ఇప్పటి పరీక్షలు — SA1 2026-27

SA1 (Half Yearly) పరీక్షలు 9 – 20 నవంబర్ 2026 (SCERT అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, తాత్కాలిక తేదీలు). సిలబస్, టైమ్ టేబుల్, అన్ని తరగతుల పేపర్లు AP SA1 2026-27 పేజీలో, పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 లో ఉన్నాయి.

పదో తరగతి SA1 సాధన పేపర్లు, జవాబులతో: తెలుగు, హిందీ, English, Maths, Physical Science, Biology, Social Studies. FA2 పేపర్లు కావాలంటే AP 10th Class FA2 Question Papers 2026-27 చూడండి.

పదో తరగతి SA1 సిద్ధత ట్రాకర్

SA1 సిలబస్‌లోని 90 పాఠాలు. సబ్జెక్టు పేరు నొక్కితే పాఠాలు కనిపిస్తాయి; చదివి పూర్తి చేసిన పాఠానికి టిక్ పెట్టండి. మీ ప్రోగ్రెస్ ఈ ఫోన్‌లోనే సేవ్ అవుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు కనిపిస్తుంది. సిలబస్ ఆధారం: AP SA1 Syllabus 2026-27.

0 / 90 పాఠాలు పూర్తి (0%)

  • సాధనకు: 10th SA1 తెలుగు పేపర్, జవాబులతో

  • సాధనకు: 10th SA1 హిందీ పేపర్, జవాబులతో

  • సాధనకు: 10th SA1 English పేపర్, జవాబులతో

  • సాధనకు: 10th SA1 Maths పేపర్, జవాబులతో

  • సాధనకు: 10th SA1 Social Studies పేపర్, జవాబులతో

AP Board Solutions Class 10 — సబ్జెక్టుల వారీగా

ప్రతి సబ్జెక్టుకు ముఖ్యమైన పేజీలు కింద ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ ఒకే చోట కావాలంటే AP 10th Class Telugu Medium Study Material లేదా AP Board Solutions Class 10 English Medium Study Materials చూడండి. పాఠ్యపుస్తకాల PDF లు AP Board Solutions Class 10 Maths and All Textbooks పేజీలో ఉన్నాయి.

తెలుగు (Telugu)

పాఠాలు, ఉపవాచకం, ప్రతిపదార్థం కోసం 10th Class Telugu Study Material PDF 2026-27; పరీక్షకు ప్రశ్నలు AP Board Solutions Class 10 Telugu Important Questions లో. పాఠం వారీగా చేజారిన బాల్యం Important Questions, అరణ్యకాండ Important Questions కూడా ఉన్నాయి.

హిందీ (Hindi)

పాఠం వారీ జవాబులు AP 10th Class Hindi Chapter Wise Solutions లో; స్టడీ మెటీరియల్ 10th Class Hindi Study Material PDF; ముఖ్యమైన ప్రశ్నలు AP Board Solutions Class 10 Hindi Important Questions.

English

అన్ని యూనిట్ల glossary, ప్రశ్నలు-జవాబులు AP 10th Class English Complete Notes లో; సాధనకు AP 10th Class English Practice Study Material 2026-27; AP 10th Class English Study Material PDF కూడా చూడవచ్చు.

Maths (గణితం)

ఎక్సర్‌సైజ్ జవాబులు, సూత్రాలు, సిద్ధాంతాలు అన్నీ AP 10th Class Maths Solutions హబ్‌లో; చాప్టర్ వారీ ప్రశ్నలు 10th Class Maths Important Questions with Answers; సూత్రాల జాబితా 10th Class Maths Formulas in Telugu.

Physical Science (భౌతిక, రసాయన శాస్త్రం)

స్టడీ మెటీరియల్ English Medium, Telugu Medium; రెండు మార్కుల ప్రశ్నలు 10th Science Important 2 Mark Questions with Answers; సూత్రాలు 10th Class Physics Formulas in Telugu, రసాయన సమీకరణాలు 10th Class Chemistry Chemical Equations in Telugu.

Biology (జీవ శాస్త్రం)

స్టడీ మెటీరియల్ 10th Class Biology Study Material English Medium; బొమ్మలు 10th Class Biology Important Diagrams in Telugu; మార్కుల విభజన AP 10th Class Biology Blueprint 2027.

Social Studies (సాంఘిక శాస్త్రం)

స్టడీ మెటీరియల్ Social Science Class 10 Study Material PDF; ముఖ్యమైన ప్రశ్నలు AP 10th Class Social Important Questions; SSC సాధనకు AP 10th Class Social Mission March 2027 Slip Test.

AP SSC 2027 — పబ్లిక్ పరీక్షలకు

పరీక్ష విధానం, మార్కుల విభజన AP SSC Blueprint 2027 లో; సబ్జెక్టుల వారీ నమూనా పేపర్లు AP SSC Model Papers 2027; గత సంవత్సరాల పేపర్లు AP 10th Class Previous Year Question Papers; పాస్ మార్కులు, గ్రేడింగ్ AP SSC Passing Marks 2027. Mission March స్లిప్ టెస్టులు, సామగ్రి Mission March SSC 2027 Study Material పేజీలో ఉంది. పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు అధికారికంగా ప్రకటించగానే ఇదే పేజీలో, WhatsApp గ్రూప్‌లో తెలియజేస్తాం.

AP Board Solutions — 1 నుంచి 9 తరగతులు

పదో తరగతి మాత్రమే కాదు, 1 నుంచి 9 తరగతుల పాఠ్యపుస్తకాలు, నోట్స్, ప్రశ్నపత్రాలు కూడా ఉన్నాయి: 1st Class, 2nd Class, 3rd Class, 4th Class, 5th Class, 6th Class, 7th Class, 8th Class, 9th Class. అన్ని తరగతుల అధికారిక పుస్తకాలు AP SCERT Textbooks PDF Download లో.

AP Intermediate 1st Year, 2nd Year విద్యార్థులకు సామగ్రి కింద ఉంది.

తాజా అప్‌డేట్స్

ఈ జవాబులు ఎలా తయారు చేస్తాం

ప్రతి పేజీ AP SCERT విడుదల చేసిన ప్రస్తుత పాఠ్యపుస్తకాలు, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన సిలబస్, పరీక్షల ఉత్తర్వుల ఆధారంగానే తయారవుతుంది. సిలబస్ మారితే పాత పేజీలను కొత్త పుస్తకం ప్రకారం మళ్ళీ సరిచేస్తాం. పూర్తి విధానం Editorial Policy లో, మా గురించి About Us లో ఉంది. ఏదైనా తప్పు కనిపిస్తే Contact Us ద్వారా తెలియజేయండి.

FAQs

AP Board Solutions Class 10 లో ఏమేమి ఉన్నాయి?

పదో తరగతి అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తక జవాబులు, స్టడీ మెటీరియల్, ముఖ్యమైన ప్రశ్నలు, FA, SA ప్రశ్నపత్రాలు జవాబులతో, SSC 2027 బ్లూప్రింట్, నమూనా పేపర్లు, గత సంవత్సరాల పేపర్లు.

ఇవి 2026-27 కొత్త సిలబస్ ప్రకారమేనా?

అవును. పదో తరగతి ఇప్పుడు NCERT ఆధారిత AP పాఠ్యపుస్తకాలు చదువుతోంది — గణితంలో 14 అధ్యాయాలు, భౌతిక-రసాయన శాస్త్రంలో 8, జీవ శాస్త్రంలో 5. కొత్త పేజీలు ఈ పుస్తకాల ప్రకారమే ఉన్నాయి; పాత పేజీలను దశలవారీగా సరిచేస్తున్నాం.

తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉన్నాయా?

ఉన్నాయి. స్టడీ మెటీరియల్ రెండు మీడియంలలో విడిగా ఉంది; ప్రశ్నపత్రాల పేజీల్లో వివరణలు తెలుగులో ఉంటాయి.

AP 10th Class SA1 పరీక్షలు ఎప్పుడు?

SCERT అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం SA1 (Half Yearly) పరీక్షలు 9 నవంబర్ నుంచి 20 నవంబర్ 2026 వరకు (తాత్కాలిక తేదీలు). సబ్జెక్టుల వారీ సాధన పేపర్లు ఈ పేజీ పైభాగంలో ఉన్నాయి.

PDF లు ఉచితమేనా?

అవును, అన్నీ ఉచితం. ఎక్కువ పేజీల్లో ప్రశ్నలు, జవాబులు పేజీలోనే చదవవచ్చు; PDF అదనంగా ఉంటుంది.

అధికారిక పాఠ్యపుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

AP SCERT అధికారిక సైట్‌లో. అన్ని తరగతుల పుస్తకాల లింకులు మా AP SCERT Textbooks PDF Download పేజీలో ఉన్నాయి.

కొత్త పేపర్లు వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది?

పైన ఉన్న WhatsApp గ్రూప్‌లో చేరండి. కొత్త పేజీ రాగానే లింక్ అక్కడ పంపుతాం.