10 Th Result Date 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డ్ 10వ తరగతి ఫైనల్ పరీక్షలు 07.03.2025 (శుక్రవారం) నుండి ప్రారంభమై 01.04.2025 (మంగళవారం) వరకు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుండి 44 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 10 Th Result Date 2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్‌ను మేము మా వాట్సాప్ గ్రూప్‌లు మరియు టెలిగ్రామ్ గ్రూప్‌లలో పంచుకుంటాము.

మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నపత్రాలు మరియు క్లాస్ నోట్స్ (ఇంగ్లీష్ & తెలుగు మీడియం) కోసం వెతుకుతున్నట్లయితే, AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవడం మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

jntuk materials star 1AP New Text Books 2024-25jntuk materials star 1


Ap 10th Class Biology Important Questions English Medium Pdf

10th Class Pre Final English Question Paper And Answers

Maths class 10th notes with important questions pdf download

Ssc Regular Hall Ticket Download 2025

Fa3 Question Paper 2025


10 TH RESULT DATE 2025


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను చెక్ చేయడానికి మనకు అవసరమైన సమాచారం — హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేది.

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే, మేము మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్‌లో డైరెక్ట్ లింకులు షేర్ చేస్తాము. డైరెక్ట్ లింక్ కోసం పై లింక్స్‌లో ఉన్న మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.


వివరాలు సమాచారం
పరీక్ష రకం వార్షిక పరీక్షలు
పరీక్ష బోర్డు ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి (BSEAP)
పరీక్ష పేరు 10వ తరగతి ఫైనల్ పరీక్షలు 2025
తరగతి 10వ తరగతి
పరీక్ష తేదీలు 07 మార్చి 2025 నుండి 01 ఏప్రిల్ 2025 వరకు
అకాడెమిక్ ఇయర్ 2024 – 2025
పరీక్ష రాసిన విద్యార్థులు 44 లక్షల మందికిపైగా
ఫలితాల తేదీ మే 2025 (అంచనా)
ఫలితాల విధానం ఆన్లైన్ ద్వారా
అవసరమైన వివరాలు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది
విభాగం ఫలితాలు
ఫలితాల ఫార్మాట్ మార్క్‌షీట్

Ap 10th Results Link- Update Soon 🔜 


మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ తోటి 10వ తరగతి విద్యార్థులతో షేర్ చేయండి. దీనివల్ల వారు కూడా Ap 10th Results Check చేసుకోవడములో మీరు సహాయపడిన వారవుతారు.

jntuk materials star 1Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి .jntuk materials star 1


ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.

Leave a Comment