Ssc Regular Hall Ticket Download 2025

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డ్ 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ Hall Tickets విడుదల చేసినట్టు కనిపిస్తోంది. దానికోసం మేము 10వ తరగతి హాల్ టికెట్‌ను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నాము. దీని ద్వారా మీరు SSC Regular Hall Ticket Download 2025 ను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేము ఇక్కడ WhatsApp ద్వారా మీరు హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో step by step చూపిస్తున్నాము. 2025 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ 17.03.2025 (సోమవారం) నుండి ప్రారంభమై 01.04.2025 (మంగళవారం) వరకు కొనసాగనున్నాయి.

మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నపత్రాలు మరియు క్లాస్ నోట్స్ (ఇంగ్లీష్ & తెలుగు మీడియం) కోసం వెతుకుతున్నట్లయితే, AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవడం మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

jntuk materials star 1AP New Text Books 2024-25jntuk materials star 1


10th Class Physics Important Short Questions Pdf Download

Social Science Class 10 Sample Paper

Pre Final Exam 10th 2025 Question Paper Physics

Pre Final Social Paper 2025


Ssc Regular Hall Ticket Download 2025


  1. ముందుగా, మీ మొబైల్‌లో 95523 00009 అనే నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఈ మొబైల్ నంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినదిగా ప్రకటించబడింది.
  2. తర్వాత, మీ WhatsApp ఓపెన్ చేసి పై నంబర్‌కు “Hi” అని టైప్ చేసి పంపండి.
  3. మీరు పంపిన సందేశానికి స్పందనగా కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో “Education Services (విద్యా సేవలు)” అనే ఎంపికను ఎంచుకోండి.
  4. ఆపై, “SSC Hall Ticket ” అనే ఎంపికను ఎంచుకోండి.
  5. ఆ తరువాత, మీ .Application Number (Hall Ticket )ఇంకా పుట్టిన తేదీ అడుగుతుంది. ఈ సమాచారం అందించి, మీరు రెగ్యులర్, ప్రైవేట్, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, మరియు ఒకేషనల్ అనే ఆప్షన్లలో మీకు అవసరమైనదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దీనికి సంబంధించిన చిత్రాలు (screenshots) క్రింద అందించాము. వీటిని అనుసరించడం ద్వారా డౌన్‌లోడ్ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది.



మీకు ఈ ప్రాసెస్ ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ తోటి 10వ తరగతి విద్యార్థులతో షేర్ చేయండి. దీనివల్ల వారు కూడా Ap Ssc Hall Ticket Download చేసుకోవడములో మీరు సహాయపడిన వారవుతారు.

jntuk materials star 1

Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి .
jntuk materials star 1


ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.

పదో తరగతి అన్ని సబ్జెక్టుల జవాబులు, స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు ఒకే చోట: AP Board Solutions Class 10. SA1 పరీక్షల (9 – 20 నవంబర్ 2026) సాధనకు AP SA1 2026-27; గణితం ఎక్సర్‌సైజ్ జవాబులకు AP 10th Class Maths Solutions; SSC కి AP SSC Model Papers 2027.