ఆంధ్రప్రదేశ్ Board of Intermediate Education వారు Intermediate పరీక్షల 2025 కు సంబంధించిన 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం Inter Hall Ticket Download 2025 ను విడుదల చేశారు. Intermediate విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఇచ్చిన టేబుల్స్‌లో లింక్‌ను చూడవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీ తోటి Intermediate ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.
Intermediate 2025 పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై, మార్చి 20 వరకు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మేము అందించిన డైరెక్ట్ లింక్‌ల ద్వారా కాకుండా, మీరు Inter Hall Ticket Download 2025 ను WhatsApp ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన Step by Step ప్రాసెస్ ని మేము వివరిస్తున్నాము.
AP Inter First Year Zoology Question Paper May 2016
AP Inter 1st Year Hindi Model Paper Set 10
Download AP Inter 1st Year Sanskrit Model Paper Set 7 with Answers Here
How to Download AP Inter Textbooks PDF? Step-by-Step Guide
WhatsApp ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి విధానం:
- ముందుగా, మీ మొబైల్లో 95523 00009 అనే నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఈ మొబైల్ నంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినదిగా ప్రకటించబడింది.
- తర్వాత, మీ WhatsApp ఓపెన్ చేసి పై నంబర్‌కు “Hi” అని టైప్ చేసి పంపండి.
- మీరు పంపిన సందేశానికి స్పందనగా కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో “Education Services (విద్యా సేవలు)” అనే ఎంపికను ఎంచుకోండి.
- ఆపై, “Intermediate Public Exams – 1st Year & 2nd Year” అనే ఎంపికను ఎంచుకోండి.
- ఆ తరువాత, మీ Hall Ticket Number ఇంకా పుట్టిన తేదీ అడుగుతుంది. ఈ సమాచారం అందించి, మీరు చాలా సులభంగా Intermediate 1st Year లేదా 2nd Year Hall Ticket డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన చిత్రాలు (screenshots) క్రింద అందించాము. వీటిని అనుసరించడం ద్వారా డౌన్లోడ్ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది.
Inter Hall Ticket Download 2025 – Direct Links
Course | Hall Ticket Download Link |
---|---|
1st Year | Download Here |
2nd Year | Download Here |
గమనిక: హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ అవసరం.
ఇంకా, ఆంధ్రప్రదేశ్ Board of Intermediate Education 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి, క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
AP Intermediate 1st Year Textbooks PDF