Ap Fa4 Exam Time Table 2025 Pdf

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన Ap Fa4 Exam Time Table 2025 Pdf ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ రామరాజు గారు 03-02-2025న విడుదల చేశారు. ఈ షెడ్యూల్ 2024-2025 విద్యా సంవత్సరానికి వర్తిస్తుంది.

ఈ టైమ్‌టేబుల్ ప్రైమరీ (1వ తరగతి నుండి 5వ తరగతి వరకు) మరియు సెకండరీ (6వ తరగతి నుండి 9వ తరగతి వరకు) తరగతులకు క్రింద అందుబాటులో ఉంది.

AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు, మరియు క్లాస్ నోట్స్ ఉచితంగా చదవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

jntuk materials star 1 AP New Text Books 2024-25 jntuk materials star 1


Andhra Pradesh School Holidays 2025

AP TET Response Sheet 2024 PDF DownloadFA 1 Question Paper

sa1 Maths Paper 2024

Sahodaya Papers Class 10 2024 PDF Download


AP FA4 పరీక్షా షెడ్యూల్ 2025 (1వ తరగతి నుండి 9వ తరగతి వరకు):

  • 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పరీక్షలు:
    • ప్రారంభ తేదీ: 03-03-2025
    • ముగింపు తేదీ: 05-03-2025
  • 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు పరీక్షలు:
    • ప్రారంభ తేదీ: 03-03-2025
    • ముగింపు తేదీ: 06-03-2025

పరీక్షా సెషన్‌ల టైమింగ్:

  • 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు:
    • సెషన్ 1: ఉదయం 9:30 AM నుండి 10:45 AM వరకు
    • సెషన్ 2: మధ్యాహ్నం 1:15 PM నుండి 2:30 PM వరకు
  • 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు:
    • సెషన్ 1: మధ్యాహ్నం 1:15 PM నుండి 2:30 PM వరకు
    • సెషన్ 2: మధ్యాహ్నం 2:45 PM నుండి 4:00 PM వరకు
  • 9వ తరగతి పరీక్షలు:
    • సెషన్ 1: ఉదయం 9:30 AM నుండి 10:45 AM వరకు
    • సెషన్ 2: మధ్యాహ్నం 11:45 AM నుండి 12:15 PM వరకు

పైన ఇవ్వబడిన టైమ్ షెడ్యూల్ ప్రకారం, 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి ప్రశ్నకు  మార్కుల వివరాలు క్రింద ఉన్న టేబుల్‌లో అందుబాటులో ఉన్నాయి.

AP FA4 EXAM TIME TABLE 2025 PDF లింక్స్:

క్రింద ఉన్న టేబుల్‌లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు సంబంధించిన FA4 పరీక్షా షెడ్యూల్ డౌన్‌లోడ్ లింకులు అందుబాటులో ఉన్నాయి. ఈ లింకులను ఉపయోగించి టైమ్‌టేబుల్‌ను చదవండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.


తరగతులుపరీక్ష తేదీలుPDF డౌన్‌లోడ్ లింక్
1వ నుండి 9వ తరగతి03-03-2025 నుండి 06-03-2025డౌన్‌లోడ్ చేయండి (PDF)

Self-Assessment Model Paper – IV Pattern for Class IX

MarksTeluguHindiEnglishMathsPSBSSocial
17 × 1M = 7M5 × 1M = 5M11 × 1M = 11M7 × 1M = 7M4 × 1M = 4M3 × 1M = 3M5 × 1M = 5M
22 × 2M = 4M7 × 2M = 14M6 × 2M = 12M1 × 2M = 2M1 × 2M = 2M3 × 2M = 6M
44 × 4M = 16M3 × 4M = 12M2 × 4M = 8M1 × 4M = 4M1 × 4M = 4M2 × 4M = 8M
52 × 5M = 10M
81 × 8M = 8M1 × 8M = 8M1 × 8M = 8M1 × 8M = 8M1 × 8M = 8M2 × 8M = 16M
101 × 10M = 10M
No. of Questions141418167612
Total Marks35353535353535

మేము ఈ Ap Fa4 Exam Time Table 2025 Pdf ను AP ఎడ్యుకేషన్ బోర్డు నుంచి సేకరించాము.
ఈ టైమ్‌టేబుల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఉపయోగార్థం ప్రచురించబడింది.


jntuk materials star 1 Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి . jntuk materials star 1


ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.


ఇంకా మీకు ఏమైనా అవసరం అయితే మీరు క్రింద కామెంట్ లో చెప్పండి .

Leave a Comment