ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Ramzan 2025 పండగకు సంబంధించిన Memo No. 1638458/GAD01/POLL/1/2025 | Dated 11.02.2025 తేదీన మెమో విడుదల చేసింది. ఇందులో సారాంశం ఏమిటి అంటే, Ramzan 2025 పండగ సందర్భంగా ముస్లిం సోదరులు మరియు సోదరీమణుల కోసం AP రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు కార్యాలయాలు / పాఠశాలల నుండి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రత్యేక సర్కులర్ విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్రింద ఇచ్చిన టేబుల్ చూడవచ్చు ఇంకా మెమోను డౌన్‌లోడ్ చేయవచ్చు. దీనిని మీ తోటి ఉపాధ్యాయులు మరియు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులతో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ మెమోలో AP రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందుగా కార్యాలయాలు నుంచి వారి ప్రార్థనల కోసం వెళ్లేందుకు అనుమతించింది. ఈ సర్కులర్ 02-03-2025 తేదీ నుంచి ప్రారంభమై 30-03-2025 తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ తేదీల్లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, కార్యాలయాలు / పాఠశాలల నుండి గంట ముందుగా వెళ్లవచ్చు.
మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు, మరియు క్లాస్ నోట్స్‌ను AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
Ap Fa4 Exam Time Table 2025 Pdf
Andhra Pradesh School Holidays 2025
AP TET Response Sheet 2024 PDF Download
Ramzan 2025: AP Govt Grants Muslim Staff 1hr Early Exit Memo
మెమో వివరాలు | సమాచారం |
---|---|
మెమో నంబర్ | 1638458/GAD01/POLL/1/2025 |
జారీ చేసినది | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం |
జారీ చేసిన తేది | 11-02-2025 |
అమలులో ఉండే తేదీలు | 02-03-2025 నుండి 30-03-2025 వరకు |
లబ్ధిదారులు | ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు |
ప్రత్యేక అనుమతి | కార్యాలయాలు / పాఠశాలల నుండి 1 గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి |
కారణం | రమజాన్ ప్రార్థనలకు సౌకర్యం కల్పించేందుకు |
డాక్యుమెంట్ పేరు | డౌన్‌లోడ్ లింక్ |
---|---|
AP Govt Ramzan Memo 2025 | ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి |
Ramzan 2025: AP Govt Grants Muslim Staff 1hr Early Exit సర్కులర్ PDFను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సేకరించాము.
ఈ సర్కులర్ PDFను ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల వినియోగార్థం అందుబాటులోకి తీసుకువచ్చాము.
Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి .
ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.
Ramzan 2025: AP Govt Grants Muslim Staff 1hr Early Exit – FAQs
1. Ramzan 2025: AP Govt Grants Muslim Staff 1hr Early Exit ఈ సర్కులర్ ఏమిటి?
A.ఈ సర్కులర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రమజాన్ నెలలో ఒక గంట ముందుగా కార్యాలయాలు లేదా పాఠశాలల నుండి వెళ్లేందుకు అనుమతించింది.
2. ఈ సర్కులర్ ఎప్పుడు వర్తించనుంది?
A.ఈ సదుపాయం 02-03-2025 నుండి 30-03-2025 వరకు అమల్లో ఉంటుంది.
3. ఈ సదుపాయం ఎవరు పొందవచ్చు?
A.ఈ సదుపాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మాత్రమే పొందవచ్చు.
4. ఈ సర్కులర్ యొక్క అధికారిక PDF ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
A.మీరు అధికారిక PDF డౌన్‌లోడ్ లింక్ కోసం పైన టేబుల్ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.