ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-25కి సంబంధించిన Self Assessment Model Paper 2024 25 విడుదల చేసింది . అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్ PDFలను 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు మేము మీ కోసం అందిస్తున్నాము. ఈ మోడల్ పేపర్ మీరు తెలుగు నుంచి సోషల్ వరకు పొందవచ్చు. ఈ మోడల్ పేపర్ మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో ఎంతగానో ఉపాయోగపడుతాయి. Self Assessment Model Paper 2024 25 మీరు ఉపయోగించుకోవడంతో పాటు, మీ మిత్రులతో కూడా షేర్ చేయండి.
మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు సంబంధిత 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ మెటీరియల్స్, ప్రశ్నపత్రాలు, మరియు క్లాస్ నోట్స్‌ను AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవడం మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Self Assessment Model Paper 2024 25 కోసం క్రింద ఇచ్చిన టేబుల్‌లో లింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ లింక్‌లను ఉపయోగించి మోడల్ పేపర్ చదవండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
Download Free AP Board Bits: Class 10 English & Telugu Medium PDFs
AP Textbooks PDF 2024 free Download
Sahodaya Papers Class 10 2024 PDF Download
Self Assessment Model Paper 2024 25
Class 5 Self Assessment Syllabus
Subject | Topics |
---|---|
Telugu | పెద్దేటి పాట, పర్యావరణం |
English | 5. The Wondrous Women, 6. The Wise Judgement |
Mathematics | Geometry, Data Handling |
EVS | Who serves us? Let us see an amazing work |
Urdu | شریر تھا شریف بن گیا, پرندے کی فریاد, بات مساوات کی |
M.L. Sanskrit | తస్మాత్, వాయామమాచరేత్, ప్రతిజ్ఞనే హే భారతీ, బాలశివాజీ |
పైన ఇచ్చిన 5వ తరగతి సిలబస్ కి సంబంధించిన Self Assessment Model Paper 2024-25 క్రింద టేబుల్లో చుడండి.
Class 5 Self Assessment Model Paper 2024 25
Subject | Model Paper | Download Link |
---|---|---|
Telugu | Class 5 FA 2 Telugu Model Paper 1 | Download |
Telugu | Class 5 FA 2 Telugu Model Paper 2 | Download |
English | Class 5 FA 2 English Model Paper 1 | Download |
English | Class 5 FA 2 English Model Paper 2 | Download |
Mathematics | Class 5 FA 2 Maths Model Paper 1 | Download |
Mathematics | Class 5 FA 2 Maths Model Paper 2 | Download |
EVS | Class 5 FA 2 EVS Model Paper 1 | Download |
EVS | Class 5 FA 2 EVS Model Paper 2 | Download |
మేము ఈ మోడల్ పేపర్లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నుండి సేకరిస్తాము.
ఈ మోడల్ పేపర్స్ ఉపాధ్యాయుల, విద్యార్థుల ఉపయోగార్ధము ప్రచురించబడినవి. ఇతర వెబ్సైట్లు ఈ మోడల్ పేపర్లు కాపీ చేసి లేదా వాటర్ మార్క్ తొలగించి తమ వెబ్సైట్‌లో పబ్లిష్ చేయరాదు.
Class 6 Self Assessment Syllabus
Subject | Syllabus |
---|---|
Telugu/Sanskrit | మేలుకొలుపు, ధర్మనిర్ణయం, త్రిజట స్వప్నం, స్ం-సుప్రభాతం,
త్రరుమల త్రరుప్త్ర క్షేతిం, ధాతు:- గమ్లు, ఖాద |
Second Language Telugu | ఎలుక తెల్లవి, తేనెల, తేటల మాటలు, పాలపిటట-స్జజకంకి, స్ర్కస్ క్తకక,
అతతబహుమత్ర |
Hindi | मेरी बहना, खिलौनेवाला, तरकारी दरबार Unit 5 – Where Do All the Teachers Go? (Poem), & Tansen (SR) Unit 6 – Who I am; The Wonderful Words (Poem); The Monkey and the Crocodile (SR) |
English | Not Specified |
Mathematics | Fractions, Decimals |
General Science | MOTION AND MEASUREMENT OF DISTANCES, LIGHT, SHADOWS AND REFLECTIONS |
Social Studies | Emergence of Kingdoms and Republics, Kingdom and Empires, Government 1 |
Class 6 Self Assessment Model Paper 2024 25