Ap Ssc Hall Ticket Download

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డ్ 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం Ap Ssc Hall Ticket Download ఎలా చేసుకోవాలో Step by Step గైడ్‌ను ఇక్కడ అందిస్తున్నాము.

10వ తరగతి 2025 ఫైనల్ ఎగ్జామ్స్ 17.03.2025 (సోమవారం) నుండి ప్రారంభమై 01.04.2025 (మంగళవారం) వరకు కొనసాగనున్నాయి. పూర్తి టైం టేబుల్ను కింద చూడవచ్చు.

మీరు కూడా 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేము హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం మాత్రమే కాకుండా, ఫైనల్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించేందుకు మీకు సహాయపడతాము.

దానికోసం మేము స్టడీ మెటీరియల్స్, క్లాస్ నోట్స్, ఇంకా 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్‌కు అవసరమైన అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్స్ ఫ్రీగా అందిస్తున్నాము.

దీనికోసం మీరు మా వెబ్‌సైట్ AP Board Solutions Class 10 లో సెర్చ్ చేయవచ్చు లేదా మా WhatsApp, Telegram ఛానళ్లలో జాయిన్ అయ్యి, మమ్మల్ని డైరెక్టుగా అడగవచ్చు. మేము మీకు PDF లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. మా వాట్సాప్ & టెలిగ్రామ్ ఛానల్‌ల లింక్స్ పైన ఇవ్వబడ్డాయి.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

jntuk materials star 1 AP New Text Books 2024-25 jntuk materials star 1


10th Class Physics Important Short Questions Pdf Download

Social Science Class 10 Sample Paper

Pre Final Exam 10th 2025 Question Paper Physics

Pre Final Social Paper 2025

10th Class Pre Final English Question Paper 2025


Ap Ssc Exam Date 2025


Date & Day Subject & Paper Maximum Marks Time
17.03.2025 (Monday) First Language (Group-A) 100 09:30 AM – 12:45 PM
17.03.2025 (Monday) First Language Paper-I (Composite Course) 70 09:30 AM – 12:45 PM
19.03.2025 (Wednesday) Second Language 100 09:30 AM – 12:45 PM
21.03.2025 (Friday) English 100 09:30 AM – 12:45 PM
22.03.2025 (Saturday) First Language Paper-II (Composite Course) 30 09:30 AM – 11:00 AM
22.03.2025 (Saturday) OSSC Main Language Paper-I (Sanskrit, Arabic, Persian) 100 09:30 AM – 12:45 PM
24.03.2025 (Monday) Mathematics 100 09:30 AM – 12:45 PM
26.03.2025 (Wednesday) Physical Science 50 09:30 AM – 11:00 AM
28.03.2025 (Friday) Biological Science 50 09:30 AM – 11:00 AM
29.03.2025 (Saturday) OSSC Main Language Paper-II (Sanskrit, Arabic, Persian) 100 09:30 AM – 12:45 PM
29.03.2025 (Saturday) SSC Vocational Course (Theory) 40 09:30 AM – 11:00 AM / 11:30 AM
31.03.2025 & 01.04.2025 (Monday/Tuesday) Social Studies 100 09:30 AM – 12:45 PM

10వ తరగతి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి Step’s


మీరు 10వ తరగతి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మొదటగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

ఆధికారిక వెబ్‌సైట్ లింక్ https://bse.ap.gov.in/

  1. మీరు గూగుల్‌లో ఈ వెబ్‌సైట్ అడ్రస్ సెర్చ్ చేసినా లేదా ప్రత్యక్షంగా లింక్ క్లిక్ చేసినా, మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు హోం పేజీకి చేరుకుంటారు.
  2. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన Steps
  3. మొదట హోమ్ పేజీకి వెళ్లిన తర్వాత, లెఫ్ట్ సైడ్ టేబుల్‌లో AP SSC Hall Ticket Download అనే టైటిల్ కనిపిస్తుంది
  4. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, దీంతో హాల్ టికెట్ డౌన్లోడ్ వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది
  5. అక్కడ కొన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది
  • మీ జిల్లా సెలెక్ట్ చేయాలి
  • మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయాలి
  • మీ పేరు టైప్ చేయాలి
  • మీ పుట్టిన తేదీ నమోదు చేయాలి

అన్నీ వివరాలు ఇచ్చిన తర్వాత, Download Hall Ticket ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ Ap Ssc Hall Ticket Download అవుతుంది.


Exam Direct Link
AP SSC Hall Ticket 2025 Link Here

Link is live 


Ap Ssc Hall Ticket Download


మీకు ఈ ప్రాసెస్ ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ తోటి 10వ తరగతి విద్యార్థులతో షేర్ చేయండి. దీనివల్ల వారు కూడా Ap Ssc Hall Ticket Download చేసుకోవడములో మీరు సహాయపడిన వారవుతారు.

jntuk materials star 1 Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి . jntuk materials star 1


ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.

Leave a Comment