AP 9th Class FA1 Maths Answer Key 2026 – PDF Download
9వ తరగతి విద్యార్థులు 17 August 2026న రాసిన FA1 Maths పరీక్షకు సంబంధించిన Answer Key ఇక్కడ ఇస్తున్నాం. మీరు రాసిన సమాధానాలు సరైనవేనా అని verify చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
AP 9th Class FA1 Maths Answer Key 2026 – Download
| రిసోర్స్ | డౌన్‌లోడ్ లింక్ |
|---|---|
| Official Answer Key | Download PDF |
| Alternate Key Sheet | Download PDF |
గమనిక: PDF లోడ్ కాకపోతే కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ప్రయత్నించండి, లేదా బ్రౌజర్‌లో నేరుగా ఓపెన్ చేయండి.
AP 9th Class FA1 Telugu Answer Key 2026 – PDF Download
AP 9th Class FA1 English Answer Key 2026 – PDF Download
AP 9th Class FA1 Hindi Answer Key 2026 – PDF Download ![]()
AP 9th Class FA1 Physical Science Answer Key 2026 – PDF Download
AP 7th Class FA1 Maths Answer Key 2026 – PDF Download
AP 9th Class FA1 Social Answer Key 2026 – PDF Download
Answer Key ఎలా ఉపయోగించాలి?
- పైన ఉన్న లింక్ డౌన్‌లోడ్ చేసుకోండి
- మీరు రాసిన FA1 Maths Question Paper తో ప్రతి ప్రశ్నకూ మీ సమాధానం పోల్చుకోండి
- Steps/working చూపించే ప్రశ్నల్లో, మీ పద్ధతి సరైనదో లేదో కూడా సరిచూసుకోండి
- తప్పులు జరిగిన చాప్టర్లను గుర్తించి, ప్రత్యేకంగా revise చేసుకోండి
Frequently Asked Questions (FAQs)
1. 9th Class FA1 Maths పరీక్ష ఎప్పుడు జరిగింది?
17 August 2026న జరిగింది.
2. FA1 Maths మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది?
రాత పరీక్ష 35 మార్కులకు ఉంటుంది.
3. ఈ Answer Key ఉచితంగా దొరుకుతుందా?
అవును, పైన ఇచ్చిన లింక్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత ఆర్టికల్స్
AP 10th Class Maths Solutions – Complete Resource Hub
AP FA1 Question Papers 2026 Class 9 PDF – Subject Wise
మీ FA1 Maths సమాధానాలు verify చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
