Prefinal Exam Paper 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతికి సంబంధించిన Prefinal Exam Paper 2025 ను మేము మీకు ఉచితంగా అందిస్తున్నాం. మేము Prefinal Exam Paper 2023 నుండి Prefinal Exam Paper 2025 వరకు ప్రశ్నపత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ ముఖ్యమైన ప్రశ్నలు ఫైనల్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రశ్నలతో పాటు వాటి సమాధానాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. Prefinal Exam Paper 2025 మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ తోటి స్నేహితులతో కూడా షేర్ చేయండి.

మీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని స్టడీ మెటీరియల్స్, ప్రశ్నపత్రాలు, మరియు క్లాస్ నోట్స్ ను AP Board Solutions Class 10 వెబ్‌సైట్‌లో ఉచితంగా చదవడం మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు Prefinal Exam Paper 2025 ను క్రింద ఉన్న పట్టికలో ఇయర్‌ వారీగా చూడవచ్చు. మేము 2023 నుండి 2025 వరకు Prefinal Exam Papers అందుబాటులోకి తీసుకువచ్చాము. ఈ లింక్‌ల ద్వారా ప్రశ్నలతో పాటు వాటి సమాధానాలు కూడా పొందవచ్చు.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను విడుదల చేసింది. ఈ పుస్తకాలను పొందడానికి క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.

jntuk materials star 1 AP New Text Books 2024-25 jntuk materials star 1


Ssc Pre Final Question Paper 2025 Pdf

Essay 1 Question Papers

10th Class Physics Study Material Pdf Download

Fa3 Question Paper 2025

Fa3 Social Question Paper 2025


Download SSC/10th Class Pre-Final Exam Papers (2023, 2024, 2025)


మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, మేము 2023 నుంచి 2025 వరకు అన్ని సబ్జెక్టుల డౌన్లోడ్ లింక్స్ క్రింద ఉన్న టేబుల్లో అందించాము. ఇంకా మీకు ఏమైనా Prefinal Exam Papers అవసరమైతే, మాకు తెలియజేయండి, మేము అందించడానికి ప్రయత్నిస్తాము.

మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరడం ద్వారా, మీరు ఈ పేపర్లను డైరెక్ట్‌గా పొందవచ్చు.

గ్రూప్‌ల లింక్స్‌ కోసం క్రింద చూడండి.


Prefinal Exam Papers 2025

S NoSubjectDownload Link
1TeluguClick Here

Click Here

2HindiClick Here
3EnglishClick Here
4MathematicsClick Here

Click Here

5Physical ScienceClick Here

Click Here

6Biological ScienceClick Here

Click Here

7Social StudiesClick Here

Click Here


Prefinal Exam Papers 2024

S NoSubjectDownload Link
1TeluguClick Here
2HindiClick Here
3EnglishClick Here
4MathematicsClick Here
5Physical ScienceClick Here
6Biological ScienceClick Here
7Social StudiesClick Here

Prefinal Exam Papers 2023

S NoSubjectDownload Link
1TeluguClick Here
2HindiClick Here
3EnglishClick Here
4MathematicsClick Here
5Physical ScienceClick Here
6Biological ScienceClick Here
7Social StudiesClick Here

మేము ఈ Prefinal Exam Paper 2025 ను విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నుండి సేకరిస్తాము.
ఈ Question Papers ఉపాధ్యాయుల, విద్యార్థుల ఉపయోగార్ధము ప్రచురించబడినవి. ఇతర వెబ్సైట్లు ఈ Question Papers కాపీ చేసి లేదా వాటర్ మార్క్ తొలగించి తమ వెబ్సైట్‌లో పబ్లిష్ చేయరాదు.


jntuk materials star 1 Govt జాబ్ నోటిఫికేషన్స్ Updates కోసం మా Whatsapp గ్రూప్ జాయిన్ అవండి . jntuk materials star 1


ఆంధ్రప్రదేశ ఎడ్యుకేషన్ బోర్డు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవండి.


FAQs – SSC/10th Class Pre-Final Exam Papers


  1.  ప్రిఫైనల్ పరీక్ష పేపర్స్ అందుబాటులో ఉన్నాయి?
    2023 నుండి 2025 సంవత్సరాల వరకు అన్ని అంశాల కోసం ప్రిఫైనల్ పరీక్ష పేపర్లు అందించబడ్డాయి. మీరు వీటిని పై టేబుల్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  2. ఈ పేపర్లలో ఏ ఏ అంశాలు కవర్ చేయబడతాయి?
    మేము ప్రిఫైనల్ పరీక్ష పేపర్లు అందిస్తున్న అంశాలు:

  • తెలుగు, హిందీ, ఆంగ్లం
  • గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, సామాజిక అధ్యయనం
  1. నేను ఈ ప్రిఫైనల్ పరీక్ష పేపర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు?
    మీరు పేపర్ల కోసం పై టేబుల్స్ లోని లింక్స్ పై క్లిక్ చేసి ప్రిఫైనల్ పరీక్ష పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.