AP 7th Class 2026-27 విద్యార్థుల కోసం మా సైట్‌లోని ఏడో తరగతి పేజీలన్నీ ఇక్కడ సబ్జెక్టు వారీగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే పరీక్షకు ఏది చదవాలో కింద ఉన్న ఆరెంజ్ బాక్స్ చూపిస్తుంది. పరీక్ష మారగానే ఆ బాక్స్ కూడా దానంతట అదే మారుతుంది. రోజూ SA1 పేపర్ల నుంచి 5 కొత్త ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ఈ పేజీలో: ఇప్పటి పరీక్ష | సబ్జెక్టులు | రోజుకు 5 ప్రశ్నలు | పరీక్షల తేదీలు | పుస్తకాలు, మెటీరియల్ | FAQs
ఇప్పుడు ముఖ్యం: SA1 పరీక్షలు, 9 – 20 నవంబర్ 2026
పరీక్షకు ముందే ఈ సాధన పేపర్లు రాయండి. ప్రతి ప్రశ్నకూ జవాబు ఆ పేజీలోనే ఉంది.
పరీక్ష రోజే కొత్త పేపర్లు, జవాబుల లింక్ మీ ఫోన్‌కు రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
AP 7th Class సబ్జెక్టు వారీగా — 2026-27
ప్రతి సబ్జెక్టుకూ ముఖ్యమైన దారులు: రాబోయే SA1 కోసం సాధన పేపర్, ఇప్పటికే జరిగిన FA2 అసలు ప్రశ్నపత్రం జవాబులతో, ఉన్నచోట పాఠాల జవాబులు. ఒక సబ్జెక్టు సాధన అయిపోగానే ఆ కార్డులో టిక్ పెట్టుకోండి. ఆ టిక్ మీ ఫోన్లోనే ఉంటుంది, మళ్లీ వచ్చినప్పుడు ఏది మిగిలిందో కనిపిస్తుంది.
తెలుగు Telugu
SA1 తెలుగు సాధన పేపర్ | FA2 తెలుగు అసలు పేపర్ జవాబులు | తెలుగు పాఠ్యపుస్తకం
హిందీ Hindi
ఇంగ్లీష్ English
SA1 ఇంగ్లీష్ సాధన పేపర్ | FA2 ఇంగ్లీష్ అసలు పేపర్ జవాబులు | English Unit 1 నోట్స్
గణితం Maths
SA1 గణితం సాధన పేపర్ | FA2 గణితం అసలు పేపర్ జవాబులు | గణితం పాఠాల జవాబులు
సైన్స్ Science
సాంఘిక శాస్త్రం Social Studies
SA1 సాంఘిక శాస్త్రం సాధన పేపర్ | FA2 సాంఘిక శాస్త్రం అసలు పేపర్ జవాబులు
రోజుకు 5 ప్రశ్నలు — SA1 పేపర్ల నుంచి
ఈ ఐదు ప్రశ్నలు ఏడో తరగతి SA1 సాధన పేపర్ల నుంచి వస్తాయి, రోజూ మారతాయి. ముందు మీరే జవాబు ఆలోచించండి, తర్వాతే జవాబు తెరవండి. సరిగ్గా వస్తే టిక్ పెట్టండి.
1. [తెలుగు] జాతరలో ‘కోలాహలం’ మిన్నంటింది. గీతగీసిన పదానికి అర్థం.
(A) నిశ్శబ్దం (B) సందడి (C) చీకటి (D) వర్షం
జవాబు చూడండి
పూర్తి SA1 తెలుగు పేపర్ చూడండి
2. [హిందీ] ‘ऐसा वर दो’ कविता के कवि कौन हैं?
(A) सोहनलाल द्विवेदी (B) त्रिलोक सिंह ठकुरेला (C) गीता धर्मराजन (D) सूरदास
జవాబు చూడండి
పూర్తి SA1 హిందీ పేపర్ చూడండి
3. [ఇంగ్లీష్] Choose the correct meaning of the underlined word: Jahnavi was ‘startled’, because she was sure she had been quite alone.
(A) surprised (B) sleepy (C) angry (D) bored
జవాబు చూడండి
పూర్తి SA1 ఇంగ్లీష్ పేపర్ చూడండి
4. [గణితం] ఒక కోటి (1 crore) ఎన్ని లక్షలకు సమానం?
(A) 10 లక్షలు (B) 100 లక్షలు (C) 1000 లక్షలు (D) 10,000 లక్షలు
జవాబు చూడండి
పూర్తి SA1 గణితం పేపర్ చూడండి
5. [సైన్స్] Litmus, a natural acid-base indicator, is obtained from
(A) red roses (B) lichens (C) turmeric (D) beetroot
జవాబు చూడండి
పూర్తి SA1 సైన్స్ పేపర్ చూడండి
రేపటి ప్రశ్నలు, కొత్త పేజీల లింకులు రోజూ రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
AP 7th Class పరీక్షల తేదీలు 2026-27
| పరీక్ష | తేదీలు | మా పేజీ |
|---|---|---|
| FA1 | 3 – 7 ఆగస్టు 2026 | FA1 పేపర్లు |
| FA2 | 5 – 8 అక్టోబర్ 2026 | FA2 పేపర్లు జవాబులతో |
| SA1 | 9 – 20 నవంబర్ 2026 | SA1 సిలబస్, సాధన పేపర్లు |
| FA3 | 4 – 7 జనవరి 2027 | త్వరలో |
| FA4 | 8 – 11 ఫిబ్రవరి 2027 | త్వరలో |
| SA2 | 3 – 17 ఏప్రిల్ 2027 (తాత్కాలికం) | త్వరలో |
ఆధారం: పాఠశాల విద్యాశాఖ 2026-27 అకడమిక్ క్యాలెండర్. మీ జిల్లాలో ఒకటి రెండు రోజులు ముందు వెనక కావచ్చు.
AP 7th Class పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్
2026-27 కొత్త పుస్తకాల ప్రకారం గణితం (Ganita Prakash) అధ్యాయాల జవాబులు AP 7th Class Maths Solutions 2026-27 పేజీలో ఉన్నాయి. తెలుగు పాఠ్యపుస్తకం కోసం 7th Class Telugu Textbook పేజీ ఉంది.
ఈ సంవత్సరం పరీక్షల కోసం AP FA1 Question Papers 2026 Class 7, AP FA2 Question Papers 2026-27 (Class 6 to 10), AP SA1 2026-27 పేజీలు ఉన్నాయి. FA2 సిలబస్ AP 7th Class FA2 Syllabus 2026-27 పేజీలో ఉంది.
FAQs
AP 7th Class SA1 పరీక్షలు ఎప్పుడు?
2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం SA1 పరీక్షలు 9 – 20 నవంబర్ 2026 మధ్య జరుగుతాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సాధన పేపర్లు పైన సబ్జెక్టు కార్డుల్లో ఉన్నాయి.
SA1 లో ఏ పాఠాలు వస్తాయి?
అన్ని సబ్జెక్టుల SA1 పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 పేజీలో ఉంది. ప్రతి SA1 సాధన పేజీలో కూడా ఆ పాఠాలు పట్టికగా ఉన్నాయి, ఆ పాఠాల నుంచే ప్రశ్నలు తయారు చేశాం.
7వ తరగతి హిందీ SA1 సాధన పేపర్ ఉందా?
ఉంది. AP 7th Class SA1 Hindi Question Paper 2026-27 లో 20 ప్రశ్నలు జవాబులతో, ఛుట్టీ పత్రం నమూనాతో ఉన్నాయి. FA2 లో వచ్చిన పాఠాలకు AP 7th Class FA2 Hindi Question Paper చూడండి.
7వ తరగతి FA2 అసలు ప్రశ్నపత్రాలు జవాబులతో ఎక్కడ ఉన్నాయి?
పైన ప్రతి సబ్జెక్టు కార్డులో FA2 అసలు పేపర్ లింక్ ఉంది. అన్ని తరగతులవీ ఒకే చోట కావాలంటే AP FA2 Question Papers 2026-27 పేజీ చూడండి.
రోజుకు 5 ప్రశ్నలు ఎలా పనిచేస్తాయి?
ప్రతి రోజు 7వ తరగతి SA1 సాధన పేపర్ల నుంచి వేర్వేరు సబ్జెక్టుల 5 ప్రశ్నలు వస్తాయి. జవాబు చూసి సరైనదైతే టిక్ పెట్టండి. స్కోర్, టిక్‌లు మీ ఫోన్లోనే ఉంటాయి. మేము ఏ వివరాలూ సేకరించం, లాగిన్ అవసరం లేదు.
SA1 తర్వాత పరీక్షలు ఎప్పుడు?
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం FA3 4 – 7 జనవరి 2027, FA4 8 – 11 ఫిబ్రవరి 2027, SA2 3 – 17 ఏప్రిల్ 2027 (తాత్కాలికం). SA1 అయిపోగానే పైన ఉన్న ఆరెంజ్ బాక్స్ దానంతట అదే FA3 కి మారుతుంది.
ఇతర తరగతులు
1వ తరగతి2వ తరగతి3వ తరగతి4వ తరగతి5వ తరగతి6వ తరగతి8వ తరగతి9వ తరగతి10వ తరగతి
ఏడో తరగతి కొత్త పేపర్లు, జవాబులు వచ్చిన వెంటనే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
