AP 10th Class Biology Solutions 2026-27 – All 5 Chapters (New Syllabus) in English and Telugu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 10th Class Biology Solutions — పదో తరగతి జీవ శాస్త్రం 2026-27 కొత్త పాఠ్యపుస్తకంలోని 5 పాఠాల జవాబులు ఒకే చోట. ప్రతి పాఠం పేజీలో In-text, అభ్యాస ప్రశ్నలకు ఇంగ్లీష్ జవాబు, తెలుగు వివరణ, ముఖ్య ప్రశ్నలు, ముఖ్యమైన చిత్రాలు, క్విజ్ ఉన్నాయి. కింది పట్టికలో మీకు కావలసిన పాఠం పేరు నొక్కండి.

ఈ పేజీలో కొత్త సిలబస్ మాత్రమే: 2026-27 నుంచి పదో తరగతికి NCERT ఆధారిత కొత్త AP పుస్తకం వచ్చింది. పాత పుస్తకంలోని పాఠాలు (పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన వేర్వేరు పాఠాలుగా) ఇప్పుడు లేవు; అవన్నీ కొత్త పుస్తకంలో Life Processes అనే ఒకే పాఠంలో ఉన్నాయి.

కొత్త జవాబులు, పరీక్ష పేపర్లు వచ్చిన వెంటనే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: 5 పాఠాల జవాబులు | పరీక్ష పేపర్లు | స్టడీ మెటీరియల్ | FAQs

AP 10th Class Biology Solutions — 5 పాఠాలు

#పాఠం (నొక్కితే జవాబులు)
1Life Processes
జీవ ప్రక్రియలు
SA1 లో: అవును
2Control and Coordination
నియంత్రణ, సమన్వయం
SA1 లో: అవును | నాడీ వ్యవస్థ స్లిప్ టెస్ట్
3How do Organisms Reproduce?
జీవులు ఎలా ప్రత్యుత్పత్తి చేస్తాయి?
SA1 లో: అవును
4Heredity
అనువంశికత
SA1 లో: అవును
5Our Environment
మన పర్యావరణం
SA1 లో: లేదు

AP 10th Class Biology Solutions - 5 పాఠాల జాబితా, SA1 పాఠాలు, ముఖ్యమైన చిత్రాలు చార్ట్

SA1 జీవ శాస్త్రంలో మొదటి 4 పాఠాలు ఉన్నాయి; 5 వ పాఠం Our Environment నవంబర్‌లో చెబుతారు, అది తర్వాతి పరీక్షలకు, SSC 2027 కు ముఖ్యం (ఆధారం: AP SA1 Syllabus 2026-27).

పదో తరగతి జీవ శాస్త్రం పరీక్ష పేపర్లు

స్లిప్ టెస్టులు, స్టడీ మెటీరియల్

తర్వాత ఏం చదవాలి

  1. AP 10th Class Physical Science Solutions — భౌతిక శాస్త్రం 8 పాఠాలు
  2. AP 10th Class Maths Solutions — గణితం అధ్యాయాల జవాబులు
  3. AP Board Solutions Class 10 — అన్ని సబ్జెక్టులు ఒకే చోట

FAQs

AP 10th Class Biology లో ఎన్ని పాఠాలు ఉన్నాయి?

2026-27 కొత్త పుస్తకంలో 5 పాఠాలు: Life Processes, Control and Coordination, How do Organisms Reproduce?, Heredity, Our Environment. అన్నింటి జవాబులు పై పట్టికలో ఉన్నాయి.

జవాబులు ఇంగ్లీష్‌లోనా, తెలుగులోనా?

పరీక్షలో రాసే విధంగా జవాబు ఇంగ్లీష్‌లో, అర్థం కావడానికి కింద తెలుగు వివరణ ఉంటుంది.

SA1 కి ఏ పాఠాలు చదవాలి?

మొదటి 4 పాఠాలు. Our Environment SA1 లో లేదు. పట్టికలో “SA1 లో” చూడండి.

పాత పుస్తకంలోని పోషణ, శ్వాసక్రియ పాఠాలు ఎక్కడ?

కొత్త పుస్తకంలో అవి వేర్వేరు పాఠాలుగా లేవు; పోషణ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన అన్నీ Life Processes పాఠంలోనే ఉన్నాయి.

ముఖ్యమైన చిత్రాలు ఎక్కడ ఉన్నాయి?

ప్రతి పాఠం పేజీలో ఆ పాఠానికి ముఖ్యమైన చార్ట్ ఉంది. అన్ని చిత్రాలు ఒకే చోట కావాలంటే పై “స్టడీ మెటీరియల్” లోని Important Diagrams పేజీ చూడండి.

కొత్త పేపర్లు వస్తే ఎలా తెలుస్తుంది?

పరీక్ష జరిగిన రోజే జవాబులు పెడతాం; WhatsApp గ్రూప్‌లో లింక్ పంపుతాం.

Official Sources

పాఠాల జాబితా: AP SCERT 2026-27 పదో తరగతి జీవ శాస్త్రం పాఠ్యపుస్తకం, నెలవారీ సిలబస్, పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్. పాఠ్యపుస్తకాలు పాఠశాల విద్యాశాఖ సైట్‌లో లభిస్తాయి. జవాబులు మా సొంత మాటల్లో రాశాం.

పదో తరగతి అన్ని సబ్జెక్టుల జవాబులు, స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు ఒకే చోట: AP Board Solutions Class 10. SA1 పరీక్షల (9 – 20 నవంబర్ 2026) సాధనకు AP SA1 2026-27; గణితం ఎక్సర్‌సైజ్ జవాబులకు AP 10th Class Maths Solutions; SSC కి AP SSC Model Papers 2027.