AP 10th Class Physical Science Solutions 2026-27 – All 8 Chapters (New Syllabus) in English and Telugu

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 10th Class Physical Science Solutions — పదో తరగతి భౌతిక, రసాయన శాస్త్రం 2026-27 కొత్త పాఠ్యపుస్తకంలోని 8 పాఠాల జవాబులు ఒకే చోట. ప్రతి పాఠం పేజీలో In-text, అభ్యాస ప్రశ్నలకు ఇంగ్లీష్ జవాబు, తెలుగు వివరణ, ముఖ్య ప్రశ్నలు, క్విజ్ ఉన్నాయి. కింది పట్టికలో మీకు కావలసిన పాఠం పేరు నొక్కండి.

ఈ పేజీలో కొత్త సిలబస్ మాత్రమే: 2026-27 నుంచి పదో తరగతికి NCERT ఆధారిత కొత్త AP పుస్తకం వచ్చింది. పాత సిలబస్ పాఠాలు (Heat, Structure of Atom, Chemical Bonding, Metallurgy వంటివి) ఇప్పుడు లేవు, అందుకే ఇక్కడ ఇవ్వలేదు.

కొత్త జవాబులు, పరీక్ష పేపర్లు వచ్చిన వెంటనే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: 8 పాఠాల జవాబులు | పరీక్ష పేపర్లు | స్టడీ మెటీరియల్ | FAQs

AP 10th Class Physical Science Solutions — 8 పాఠాలు

#పాఠం (నొక్కితే జవాబులు)
1Chemical Reactions and Equations
రసాయన చర్యలు, సమీకరణాలు
SA1 లో: అవును | తెలుగు నోట్స్
2Acids, Bases and Salts
ఆమ్లాలు, క్షారాలు, లవణాలు
SA1 లో: అవును | తెలుగు నోట్స్
3Metals and Non-metals
లోహాలు, అలోహాలు
SA1 లో: అవును | తెలుగు నోట్స్
4Carbon and its Compounds
కార్బన్, దాని సమ్మేళనాలు
SA1 లో: అవును (అక్టోబర్) | తెలుగు నోట్స్
5Light – Reflection and Refraction
కాంతి – పరావర్తనం, వక్రీభవనం
SA1 లో: అవును
6The Human Eye and the Colourful World
మానవ నేత్రం, రంగుల ప్రపంచం
SA1 లో: అవును | స్లిప్ టెస్ట్
7Electricity
విద్యుత్
SA1 లో: అవును
8Magnetic Effects of Electric Current
విద్యుత్ ప్రవాహ అయస్కాంత ఫలితాలు
SA1 లో: లేదు

AP 10th Class Physical Science Solutions - 8 పాఠాల జాబితా, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, SA1 పాఠాలు చార్ట్

1 నుంచి 4 రసాయన శాస్త్రం, 5 నుంచి 8 భౌతిక శాస్త్రం. SA1 కి 8 వ పాఠం (Magnetic Effects) తప్ప మిగతా 7 పాఠాలు ఉన్నాయి (ఆధారం: AP SA1 Syllabus 2026-27).

పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష పేపర్లు

స్టడీ మెటీరియల్, సూత్రాలు

తర్వాత ఏం చదవాలి

  1. AP 10th Class Maths Solutions — గణితం అధ్యాయాల జవాబులు
  2. AP 10th Class Biology Solutions — జీవ శాస్త్రం జవాబులు
  3. AP Board Solutions Class 10 — అన్ని సబ్జెక్టులు ఒకే చోట

FAQs

AP 10th Class Physical Science లో ఎన్ని పాఠాలు ఉన్నాయి?

2026-27 కొత్త పుస్తకంలో 8 పాఠాలు: 4 రసాయన శాస్త్రం, 4 భౌతిక శాస్త్రం. అన్నింటి జవాబులు పై పట్టికలో ఉన్నాయి.

జవాబులు ఇంగ్లీష్‌లోనా, తెలుగులోనా?

పరీక్షలో రాసే విధంగా జవాబు ఇంగ్లీష్‌లో, అర్థం కావడానికి కింద తెలుగు వివరణ ఉంటుంది.

SA1 కి ఏ పాఠాలు చదవాలి?

Magnetic Effects of Electric Current తప్ప మిగతా 7 పాఠాలు. పట్టికలో “SA1 లో” కాలమ్ చూడండి.

పాత సిలబస్ పాఠాలు (Heat, Chemical Bonding) ఎక్కడ?

అవి పాత పుస్తకంలోవి. 2026-27 పదో తరగతి సిలబస్‌లో లేవు, అందుకే ఇక్కడ ఇవ్వలేదు.

PDF కావాలంటే?

ప్రతి పాఠం పేజీలోనే చదవవచ్చు. స్టడీ మెటీరియల్ PDF లు పై “స్టడీ మెటీరియల్” విభాగంలో ఉన్నాయి.

కొత్త పేపర్లు వస్తే ఎలా తెలుస్తుంది?

పరీక్ష జరిగిన రోజే జవాబులు పెడతాం; WhatsApp గ్రూప్‌లో లింక్ పంపుతాం.

Official Sources

పాఠాల జాబితా: AP SCERT 2026-27 పదో తరగతి భౌతిక, రసాయన శాస్త్రం పాఠ్యపుస్తకం, పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్. పాఠ్యపుస్తకాలు పాఠశాల విద్యాశాఖ సైట్‌లో లభిస్తాయి. జవాబులు మా సొంత మాటల్లో రాశాం.

పదో తరగతి అన్ని సబ్జెక్టుల జవాబులు, స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు ఒకే చోట: AP Board Solutions Class 10. SA1 పరీక్షల (9 – 20 నవంబర్ 2026) సాధనకు AP SA1 2026-27; గణితం ఎక్సర్‌సైజ్ జవాబులకు AP 10th Class Maths Solutions; SSC కి AP SSC Model Papers 2027.